Surprise Me!

పాక్ కు మరో బిగ్‌ షాకిచ్చిన భారత్.. సలాల్‌ డ్యామ్‌ గేట్ల ఎత్తివేత | Asianet News Telugu

2025-06-27 1 Dailymotion

పాకిస్తాన్‌కు ఇండియా మరో బిగ్‌ షాకిచ్చింది. జమ్మూ కశ్మీర్‌లో వర్షాలతో చినాబ్‌ నదికి భారీగా వరద పోటెత్తింది. దీంతో సలాల్‌ డ్యామ్‌ గేట్లను తెరిచారు. దీంతో పాకిస్తాన్‌కు భారీగా వరద ముప్పు తలెత్తింది. అక్కడి అధికారులు అలర్ట్ అయ్యారు.

#salaldam #chenabriver #jammu #kashmir #india #pakistan #national #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️